AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

ఆర్సీబీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ విజయం సాధించింది. గుజరాత్ 205 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ సులువుగా చేధించింది. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి సుదర్శన్ సెంచరీ చేయగా.. ఆర్సీబీ నుంచి కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.

IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా
Rcb
Venkatrao Lella
|

Updated on: Apr 24, 2026 | 11:14 PM

Share

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 205-3 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆర్సీబీ సులువుగా లక్ష్యాన్ని చేధించింది. 18.5 ఓవర్లలోనే 206-5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్స్‌కు 81, దేవదత్ పడిక్కల్ 27 బాల్స్‌కు 55 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి సాయి సుదర్శన్ 58 బాల్స్‌కు సెంచరీ చేసి మంచి స్కోర్ అందించాడు. అయితే గుజరాత్ ఓటమి పాలవ్వడంతో అతడి సెంచరీ వృథా అయినట్లు అయింది.

Follow Us
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..