Viral Pic: ఇదేంటి.! మెస్సీ, రొనాల్డో చిత్రాలు బీడీ ప్యాకెట్లపైనా.. వైరల్‌ అవుతున్న పోస్ట్‌..

లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేర్లు. ఇంతటి ఆదరణ ఉన్న దిగ్గజ ఆటగాళ్లను తమ కంపెనీ..

Viral Pic: ఇదేంటి.! మెస్సీ, రొనాల్డో చిత్రాలు బీడీ ప్యాకెట్లపైనా.. వైరల్‌ అవుతున్న పోస్ట్‌..
Messi
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2021 | 8:34 PM

లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేర్లు. ఇంతటి ఆదరణ ఉన్న దిగ్గజ ఆటగాళ్లను తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ చేసుకునేందుకు లక్షలకోట్ల రూపాయలు ఇచ్చేందుకు క్యూలో ఉంటాయి కంపెనీలు. అయినా కొన్నిసార్లు.. పెద్ద ఇంట్రెస్ట్‌ చూపించారు సెలబ్రేటిలు. అయితే తాజాగా లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు.

అడ్వటైజ్‌మెంట్లకు అత్యధికంగా రెమ్యూన్‌రేషన్‌ తీసుకునే రొనాల్డో, మెస్సీలు.. ఓ బీడీ ప్యాకెట్‌పై కనిపించి ప్రతి ఒక్కరికి షాక్‌ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్‌ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను ఐఏఎస్‌ అధికారి రూపీన్‌ శర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ… మెస్సీ, రొనాల్డోలు ఫస్ట్‌ ఎండోర్స్‌మెంట్‌ ఇన్‌ ఇండియా అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇక ఈ ఫన్నీ ఫోటోలపై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తూ.. నానా హంగామా చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. మెస్సీ ఏజెంట్లు ఈ బీడీ కంపెనీ నుంచి రాయల్టీ కోసం క్లెయిమ్‌ చేయరని ఆశిస్తున్నానంటూ కామెంట్ చేశాడు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే