Flash News: కపిల్‌దేవ్‌కి గుండెపోటు

టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు

Flash News: కపిల్‌దేవ్‌కి గుండెపోటు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 23, 2020 | 3:37 PM

Kapil Dev Heart Attack: టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశారని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కపిల్‌ దేవ్‌ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్‌గా పేరొందిన కపిల్‌దేవ్‌ 1983లో భారత్‌ ప్రపంచ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు త్వరగా కోలుకొని రావాలంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Read More:

తక్కువ అంచనా వేయకండి.. తగ్గుతున్నవి కేసులు మాత్రమే: రాకేష్‌ మిశ్రా

నిత్యామీనన్‌తో అవసరాల థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌..!