అశ్విన్ ముంగిట అరుదైన రికార్డు..

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్ల తీస్తే.. ఓ అరుదైన రికార్డును అందుకుంటాడు. టెస్ట్ ఫార్మటులో వేగంగా 350 వికెట్లు తీసిన మురళీధరన్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చింది. 66 మ్యాచ్‌ల్లో మురళీధరన్ 350 వికెట్లు తీయగా.. అశ్విన్ 65 మ్యాచుల్లో 342 వికెట్లను తీశాడు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో అశ్విన్ ఈ ఘనత సాధిస్తే.. తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు తొలి టెస్టులో అశ్విన్‌కు బదులుగా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోవడం […]

అశ్విన్ ముంగిట అరుదైన రికార్డు..

Updated on: Aug 29, 2019 | 2:01 PM

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్ల తీస్తే.. ఓ అరుదైన రికార్డును అందుకుంటాడు. టెస్ట్ ఫార్మటులో వేగంగా 350 వికెట్లు తీసిన మురళీధరన్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చింది. 66 మ్యాచ్‌ల్లో మురళీధరన్ 350 వికెట్లు తీయగా.. అశ్విన్ 65 మ్యాచుల్లో 342 వికెట్లను తీశాడు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో అశ్విన్ ఈ ఘనత సాధిస్తే.. తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

మరోవైపు తొలి టెస్టులో అశ్విన్‌కు బదులుగా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోవడం వల్ల విమర్శలు రాగా.. రేపటి నుంచి జరగబోయే రెండో టెస్ట్‌లో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.