కుర్రాళ్లు దంచికొట్టారు.. టీమిండియా అదరగొట్టింది.. తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్..

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరు ముగిసింది. 111.4 ఓవర్లకు భారత్ 336 పరుగులకు..

కుర్రాళ్లు దంచికొట్టారు.. టీమిండియా అదరగొట్టింది.. తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్..

Updated on: Jan 17, 2021 | 12:54 PM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరు ముగిసింది. 111.4 ఓవర్లకు భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటలో రహనే(37), అగర్వాల్(38) రాణించగా.. వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్(67) వీరోచిత అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో హెజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు.. లియోన్ ఒక వికెట్ తీశారు.