AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ప్రపంచకప్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ మెగా క్రికెట్‌ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌ కు చేరుకుంటున్నాయి. కాగా ఈ టోర్నీలో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న జట్లలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అయితే ఈ జట్టుకు గాయల బెడద కంగారూ కలిగిస్తోంది. ఇటీవల కొందరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు.

World Cup 2023: ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ప్రపంచకప్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌
Australia Cricket
Basha Shek
|

Updated on: Sep 28, 2023 | 6:52 PM

Share

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ మెగా క్రికెట్‌ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌ కు చేరుకుంటున్నాయి. కాగా ఈ టోర్నీలో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న జట్లలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అయితే ఈ జట్టుకు గాయల బెడద కంగారూ కలిగిస్తోంది. ఇటీవల కొందరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. అదే సమయంలో కొందరు ఆటగాళ్లు గాయాలతో ఇప్పటికీ బాధపడుతున్నారు. తాజాగా ఆ జట్టు మ్యాచ్ విన్నర్ అష్టన్ అగర్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఆసీస్‌ తరఫున భారత మైదానాల్లో అగర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌ కు అగర్ అందుబాటులో లేకపోతే ఆసీస్‌కు ఎదురుదెబ్బేనని భావించవచ్చు. కాగా అష్టన్ అగర్ గతంలోనే గాయపడ్డాడు. అయితే ప్రపంచకప్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావించింది. అయితే అతను కూడా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఆష్టన్ అగర్ మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.ఇప్పటికే భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కంగారూలు కోల్పోయారు. చివరి వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ భారత్‌తో జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది. దీనికి ముందు కంగారూ జట్టు 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్, అక్టోబర్ 3న పాకిస్థాన్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా ప్రపంచ కప్ జట్టు 2023:

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ .

భారత మైదానాల్లో అగర్ కు అద్భుతమైన రికార్డు..

జట్టులోకి లబుషేన్ ఎంట్రీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు