Jason Holder: చెలరేగిన జాసన్ హోల్డర్.. 4 వికెట్లు తీసిన ఆల్​రౌండర్.. తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్ ఓటమి

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్‌ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని తొలి టీ20లో ఇంగ్లీష్ జట్టు ఓటమిపాలయింది...

Jason Holder: చెలరేగిన జాసన్ హోల్డర్.. 4 వికెట్లు తీసిన ఆల్​రౌండర్.. తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్ ఓటమి
Holder
Follow us

|

Updated on: Jan 23, 2022 | 10:13 AM

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్‌ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని తొలి టీ20లో ఇంగ్లీష్ జట్టు ఓటమిపాలయింది. ఈ మ్యాచ్​లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 19.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్‌లో ఆడిన క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌ రాణించడంతో ఇంగ్లీష్ జట్టు ఆ మాత్రం స్కోరు చేసింది. జోర్డాన్ 28 పరుగులు, రషీద్ 22 పరుగులు చేశారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 17 పరుగులు చేయగా, జేమ్స్ విన్స్ 14 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాట్రెల్ 2 వికెట్లు పడగొట్టాడు.

లక్ష్యా ఛేదనకు దిగిన వెస్టిండీస్ ఒక వికెట్ కోల్పోయి 17 బంతుల్లో మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 49 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 7 పరుగులకే ఇంగ్లండ్ 4 వికెట్లు పడగొట్టిన జాసన్ హోల్డర్​ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో టీ20 జనవరి 23న జరగనుంది.

Read Also.. Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..