AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Auction Girl: కుర్రకారు హృదయాలను దోచేసిన మిస్టరీ లేడీ.. సన్‌రైజర్స్‌తో ఉన్న ఆమె ఎవరంటే.!

SRH IPL Auction: కుర్రకారుకు కొత్త క్రష్ దొరికినట్లు ఉంది. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున...

SRH Auction Girl: కుర్రకారు హృదయాలను దోచేసిన మిస్టరీ లేడీ.. సన్‌రైజర్స్‌తో ఉన్న ఆమె ఎవరంటే.!
SRH Auction Girl
Ravi Kiran
|

Updated on: Feb 21, 2021 | 9:00 PM

Share

SRH IPL Auction: కుర్రకారుకు కొత్త క్రష్ దొరికినట్లు ఉంది. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వచ్చిన ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. కెమెరాలు సైతం ఆ అమ్మాయినే క్యాప్చర్ చేశాయి. దీనితో నెటిజన్లలో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియా అంతటా జల్లెడ పట్టి కనిపెట్టారు.

ఆమె పేరు కావ్య మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈవో. లైవ్‌లో మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ఆమె.. మొదటిసారిగా ఐపీఎల్ వేలానికి వచ్చింది. ఇంకేముంది లెజెండ్స్, సీనియర్ క్రికెటర్లు విచ్చేసిన ఆ వేలంలో అందరి కళ్లను కావ్య మారన్ తనవైపుకు తిప్పుకుంది. 29 ఏళ్ల కావ్య మారన్.. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ గారాలపట్టి. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానల్స్‌కు సీఈవో. ఐపీఎల్ ఆక్షన్స్‌లో ఈమె కనిపించడం తక్కువే అయినా.. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం‌లో జరిగే అన్ని ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లకు మాత్రం ఈమె హాజరవుతుంది.

Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్