మరో రికార్డు దిశగా దూసుకెళ్తున్న కోహ్లీ..
వరుస రికార్డులతో దూసుకెళ్తున్న కోహ్లీ.. మరో రికార్డుకు సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగవంతంగా 20 వేల పరుగుల మార్క్‌ను అందుకునేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును అందుకునే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటివరకు 19 వేల 896 పరుగులు చేశాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో 104 పరుగులు సాధిస్తే.. 20 వేల పరుగుల మైలురాయిని చేరతాడు. అలాగే వేగంగా ఈ మార్క్‌ను […]
వరుస రికార్డులతో దూసుకెళ్తున్న కోహ్లీ.. మరో రికార్డుకు సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగవంతంగా 20 వేల పరుగుల మార్క్‌ను అందుకునేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును అందుకునే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటివరకు 19 వేల 896 పరుగులు చేశాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో 104 పరుగులు సాధిస్తే.. 20 వేల పరుగుల మైలురాయిని చేరతాడు. అలాగే వేగంగా ఈ మార్క్‌ను చేరిన క్లబ్‌లో.. అగ్రస్థానంలో కొనసాగుతున్న సచిన్ టెండుల్కర్, బ్రియన్ లారాల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయనున్నాడు.