IND vs AFG: ఐపీఎల్ రైవల్రీకి చెక్.. కోహ్లీ, నవీన్ ఉల్ హక్ ఫొటో చూస్తే బద్ద శత్రువైనా మిత్రులవ్వాల్సిందే..
Virat Kohli and Naveen ul Haq: ఆఫ్ఘనిస్తాన్‌తో అక్టోబరు 11న బుధవారం జరగుతోన్న మ్యాచ్‌పై ఆసక్తి పెరగడానికి కారణం విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ వైరమే. వరల్డ్ కప్‌లో తొలిసారి ఎదురుపడుతున్ వీరి మధ్య సీన్స్ చూసేందుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Virat Kohli and Naveen ul Haq: ఆఫ్ఘనిస్తాన్‌తో అక్టోబరు 11న బుధవారం జరగుతోన్న మ్యాచ్‌పై ఆసక్తి పెరగడానికి కారణం విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ వైరమే. వరల్డ్ కప్‌లో తొలిసారి ఎదురుపడుతున్ వీరి మధ్య సీన్స్ చూసేందుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియం మధ్యలో విరాట్ కోహ్, నవీన్ ఉల్ హక్ ఎదురుపడి హగ్‌తో మెమరబుల్ మూమెంట్‌తో ఫ్యాన్స్‌కు అద్భుతమైన క్షణాన్ని అదించి, ఐపిఎల్ వైరానికి చెక్ పెట్టారు.
కాగా, ఈ మ్యాచ్ జరుగుతోన్న ఆసాంతం నవీన్ ఉల్ హక్ కనిపించినప్పుడుల్లా.. కోహ్లీ, కోహ్లీ అంటూ ఫ్యాన్స్ అరుస్తున్నారు. ఇది గమనించిన విరాట్ కోహ్లీ.. ఫ్యాన్స్‌కు అలా కామెంట్ చేయోద్దంటూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో దటీజ్ కోహ్లీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య వైరం కోహ్లీ సొంత మైదానంలో స్నేహంగా మారింది.
Reason behind Named as King.
A great Gesture By King Virat Kohli, This forgiveness virtue of this man melt your heart!
Naveen Ul Haq and King Virat Kohli 🤝#ViratKohli #NaveenUlHaq pic.twitter.com/K3d5ZX6dao
— RAM (@exttra_ram) October 11, 2023
విరాట్, నవీన్ ఉల్ హక్ మధ్య సన్నివేశం..
We Never Expected This Reunion😂#ViratKohli & #NaveenUlHaq 🫂❤️ pic.twitter.com/WqYmRace03
— Saloon Kada Shanmugam (@saloon_kada) October 11, 2023
నవీన్ ఉల్ హక్ వర్సెస్ విరాట్ కోహ్లీ..
Naveen and Virat #India #Afghanistan #INDvsAFG #AFGvsIND #Bharat #ICCCricketWorldCup #CWC23 #CWC2023 #Cricket #WorldCup #ICCWorldCup #WorldCup2023 #RohitSharma𓃵 #ViratKohli𓃵 #ViratKohli #RashidKhan #NaveenUlHaq pic.twitter.com/mY2wtx2jQD
— Neha (@ind_finity) October 11, 2023
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








