Viral Video: తెలుగు పాటకు మాస్‌ స్టెప్పులేసిన స్టార్‌ క్రికెటర్‌ సతీమణి.. రాను రాను అంటూనే చిన్నదో అంటూ..

Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీవర్మ (Dhanashree Verma) సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.స్టేడియంలో భర్త ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తూ వెన్నంటి ప్రోత్సహించే..

Viral Video: తెలుగు పాటకు మాస్‌ స్టెప్పులేసిన స్టార్‌ క్రికెటర్‌ సతీమణి.. రాను రాను అంటూనే చిన్నదో అంటూ..
Dhanashree Verma
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2022 | 9:40 AM

Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీవర్మ (Dhanashree Verma) సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.స్టేడియంలో భర్త ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తూ వెన్నంటి ప్రోత్సహించే ఆమె నెట్టింట్లో నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేసుకుంటుంది. ఫేమస్‌ యూట్యూబర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌ అయిన ఈ అందాల తార పలు హిట్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌లేస్తూ ఆ వీడియోలను ఫ్యాన్స్‌ తో పంచుకుంటుంది. గతంలో శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లీలతో కలిసి కూడా కాలు కదిపిందీ ముద్దుగుమ్మ. తాజాగా ఓ తెలుగు పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ధనశ్రీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ఎనర్జీ సూపర్‌ అంటూ..

నితిన్‌ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గంలోని ఓ మాస్‌ బీట్‌కు ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్‌ చేసింది ధనశ్రీ. ఈ సినిమాలోని ‘రారా రెడ్డి ఐయామ్ రెడీ’ అనే పాటలో ఉన్న ‘రాను రానుఅంటూనే చిన్నదో.. చిన్నదో’ అనే మాస్ బీట్‌ను రీక్రియేట్‌ చేసింది. ఓవైపు పాట పాడుతూనే మరోవైపు ఊర మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. అనంతరం తన డ్యాన్స్ వీడియోను నెట్టింట్లో పంచుకుంటూ ‘మీరు మాట్లాడక పోయినా.. మీలో ఉన్న శక్తి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంది’ అంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా చాహల్‌ సతీమణి డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ‘మీ ఎనర్జీ సూపర్‌ మేడ్‌’, ‘పవర్‌ ప్యాక్డ్‌ డ్యాన్స్‌’ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఒరిజనల్‌ పాటలో యూత్‌స్టార్‌ నితిన్‌, తెలుగమ్మాయి అంజలీ స్టెప్పులేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే