AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2022: ఆసియా కప్‌ 2022కు సిద్ధమైన టీంలు.. అన్ని ప్రధాన జట్ల ఆటగాళ్ల జాబితా ఇదే..

ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం శ్రీలంక జట్టును ప్రకటించింది. దీంతో ఆసియా కప్‌లో పాల్గొనే ప్రధాన జట్ల స్వ్కాడ్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Asia Cup 2022: ఆసియా కప్‌ 2022కు సిద్ధమైన టీంలు.. అన్ని ప్రధాన జట్ల ఆటగాళ్ల జాబితా ఇదే..
Asia Cup 2022
Venkata Chari
|

Updated on: Aug 20, 2022 | 6:38 PM

Share

Asia Cup 2022: ఆసియా కప్ 2022 షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అన్ని జట్లు తమ స్వ్కాడ్స్‌ను ప్రకటించడం మొదలు పెట్టాయి. 7 రోజుల్లో ఆసియా కప్ 2022 మొదలుకానుంది. తొలి రోజు శ్రీలంకతో ఆఫ్ఘనిస్థాన్ తలపడనుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు తన జట్టును నేడు ప్రకటించింది. అదే సమయంలో ఈ టోర్నీలో భారత జట్టు ఆగస్టు 28న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో మొదటి ఆసియా కప్ జరగాల్సి ఉందని, కానీ ఇప్పుడు అది యూఏఈకి మార్చారు.

ఆసియా కప్‌ 2022లో పాల్గొనే శ్రీలంక జట్టు..

దసున్ షనక (కెప్టెన్), ధనుష్క గుణతిలక్, పాఠ్యం నిసంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అస్లంక (వైస్ కెప్టెన్), బనుక రాజపక్స (వికెట్ కీపర్), అషెన్ బాంద్రా, ధనంజయ్ డి సిల్వా, వనిందో హసరంగా, మహేష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవికారన్, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక, మతిష పతిరణ, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), నవిందు ఫెర్నాండో, కసున్ రజిత

ఇవి కూడా చదవండి

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్

స్టాండ్‌బై: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్

బంగ్లాదేశ్ జట్టు:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అన్మోల్ హక్, పర్వేజ్ ఎమోన్, అఫీఫ్ హొస్సేన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, తస్కిన్, నూరుల్ హసన్, సబ్బీర్ రెహ్మాన్, మొసద్దెక్ హొస్సేన్, సైఫుద్దీన్, మహేదీ హసన్, మహిదీ మిరాజ్, నసోమ్ , ముస్తాఫికర్ రెహమాన్, ఇబాదత్ హుస్సేన్

పాకిస్థాన్ జట్టు:

బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమా, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్

అఫ్గానిస్థాన్ జట్టు:

మహ్మద్ నబీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని, నజీబుల్లా జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, అఫ్సర్ జజాయ్, కరీం జానాత్, అజ్మతుల్లా, షిన్‌వాలీ, రషిన్‌వాలీ, రషిన్‌వాలీ, రషీద్‌వాలీ ఒమర్జాయ్ , నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ కైస్ అహ్మద్, షర్ఫుద్దీన్ అష్రఫ్, నిజత్ మసూద్.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?