IND vs BAN: తిరుగులేని టీమిండియా.. 5-0 తేడాతో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని టీమిండియా టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 5-0తో చిత్తు చేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం (మే 09) జరిగిన ఐదో టీ 20 మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన

IND vs BAN: తిరుగులేని టీమిండియా.. 5-0 తేడాతో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
Team India
Follow us

|

Updated on: May 09, 2024 | 9:48 PM

టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని టీమిండియా టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 5-0తో చిత్తు చేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం (మే 09) జరిగిన ఐదో టీ 20 మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ బంగ్లాదేశ్‌కు 157 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. ఆ తర్వాత పదునైన బౌలింగ్‌తో బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్‌ నుంచి అత్యధికంగా 37 పరుగులు చేసిన రితూ మోని. రుబియా హైదర్ 20 పరుగులు జోడించింది. శోభనా మోస్త్రి 13 పరుగులు జోడించింది. దిలారా అక్టర్ 4 పరుగులు, కెప్టెన్ నిగరా సుల్తానా 7 పరుగులు, షోర్నా అక్టర్ 1 పరుగు చేశారు. షోరిఫా ఖాతున్ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. రబియా ఖాన్ 14 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగింది. టీమ్ ఇండియా తరఫున రాధా యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టింది. ఆశా శోభన 2 వికెట్లు తీయగా, టిటాస్ సాధు 1 వికెట్ తీసింది.

అంతకు ముందు టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దయాళన్ హేమలత టీమ్ ఇండియా నుండి అత్యధికంగా 37 పరుగులు చేసింది. స్మృతి మంధాన 33 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 పరుగులు, ఓపెనర్ షఫాలీ వర్మ 14 పరుగుల, ఎస్ సంజన్ 1 పరుగు దీప్తి 5 పరుగులు, రిచా 28 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌లో రబియా ఖాన్, నహిదా అక్తర్ చెరో 2 వికెట్లు తీశారు. సుల్తానా ఖాతూన్‌కు 1 వికెట్ దక్కింది.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI:

నిగర్ సుల్తానా (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), దిలారా యాక్టర్, రూబియా హైదర్, శోభన మొస్తరి, షోర్నా యాక్టర్, రీతు మోని, షోరిఫా ఖాతున్, రబీయా ఖాన్, నహిదా యాక్టర్, సుల్తానా ఖాతున్,  ఫరీహా త్రిస్నా.

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమల్తా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఎస్ సజ్నా, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, ఆశా శోభన, టైటస్ సాధు, రాధా యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పండ్లు తినండి!
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పండ్లు తినండి!
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!