టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇక కోల్‌కతా జట్టు కెప్టెన్‌ దినేష్ కార్తీక్ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు కోల్‌కతా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించగా, బెంగుళూరు కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. #KKR win the toss and elect to bowl first against the @RCBTweets #KKRvRCB […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

Updated on: Apr 19, 2019 | 7:45 PM

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇక కోల్‌కతా జట్టు కెప్టెన్‌ దినేష్ కార్తీక్ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు కోల్‌కతా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించగా, బెంగుళూరు కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది.