Virat Kohli & Daniel Wyatt: ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్ డేనియల్ వ్యాట్ తల్లి కాబోతుంది. బుధవారం ఇంగ్లండ్ మాజీ క్రికెట్ ప్లేయర్ సారా టేలర్ డేనియల్ వెయిట్ గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆమె తన ట్వీట్‌లో “తల్లిగా మారడం నా భాగస్వామికి ఓ కల. కానీ, ఈ ప్రయాణం అంత సులభం కాదు. డేనియల్ వ్యాట్ ఎప్పుడూ వదులుకోలేదు. ఆమె ఉత్తమ తల్లిగా ఉంటుదని నాకు తెలుసు. దానిలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. 19 వారాల తర్వాత జీవితం చాలా భిన్నంగా ఉంటుంది” అని తెలిపింది.
5 years ago since @imVkohli wanted to meet you @Sarah_Taylor30!! pic.twitter.com/dRi5XKcwqh
ఇవి కూడా చదవండి— Kate Cross (@katecross16) April 7, 2019
అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి డేనియల్ వ్యాట్ 2014లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ తల్లి ఈ సంబంధాన్ని అంగీకరించలేదంట. కపిల్ శర్మ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలో అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ డేనియల్ వ్యాట్ తనకు ప్రపోజ్ చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ సమయంలో కోహ్లీ బిజీగా ఉన్నందున ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే కోహ్లీకి ఇంకా పెళ్లి వయసు రాలేదని అతని తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ కథ ముగిసింది.
Being a mother has always been my partner’s dream. The journey hasn’t been an easy one but Diana has never given up. I know she will be the best mum and I’m so happy to be a part of it x
19 weeks to go and life will be very different ! ?? pic.twitter.com/9bvwK1Yf1e
— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..