AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs RR: సొంతగడ్డపై తొలి విజయం.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్‌లో ఆర్‌సీబీ ప్లేస్ ఫిక్స్?

Royal Challengers Bengaluru vs Rajasthan Royals: మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది బెంగళూరు జట్టుకు ఆరో విజయం కాగా, ఆ జట్టు 12 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది.

RCB vs RR: సొంతగడ్డపై తొలి విజయం.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్‌లో ఆర్‌సీబీ ప్లేస్ ఫిక్స్?
Rcb Vs Rr Ipl 2025
Venkata Chari
|

Updated on: Apr 25, 2025 | 6:37 AM

Share

Royal Challengers Bengaluru vs Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా 42వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఇందులో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 పరుగుల తేడాతో గెలిచి, సీజన్‌లో తొలిసారిగా సొంత మైదానంలో విజయాన్ని రుచి చూసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది బెంగళూరు జట్టుకు ఆరో విజయం కాగా, ఆ జట్టు 12 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది.

విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలు..

టాస్ ఓడిన తర్వాత బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌తో కలిసి మంచి ఆరంభాన్ని అందించారు. వారిద్దరూ పవర్‌ప్లేలోనే తమ జట్టు స్కోరును 50 దాటించారు. మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాల్ట్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ఇక్కడి నుంచి విరాట్‌కు దేవదత్ పడిక్కల్ మద్దతు లభించింది. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును 150 దాటించారు. కోహ్లీ 42 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. దేవదత్ కూడా అర్ధ సెంచరీ సాధించి 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చివరికి, టిమ్ డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేష్ శర్మ 10 బంతుల్లో 20 నాటౌట్ పరుగులు చేసి తమ జట్టు స్కోరును 200 దాటించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన సందీప్ శర్మ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఫలించని యశస్వి జైస్వాల్-ధృవ్ జురెల్‌ల ఇన్నింగ్స్..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీతో కలిసి రాజస్థాన్ రాయల్స్‌కు 52 పరుగుల వేగవంతమైన ప్రారంభాన్ని అందించాడు. సూర్యవంశీ 12 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. జైస్వాల్ 19 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రియాన్ పరాగ్ కూడా 10 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీష్ రాణా 28 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 11 పరుగులు అందించారు. ధ్రువ్ జురెల్ 47 పరుగులు చేసి తన జట్టును లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లాడు. కానీ, అతను ఔటైన వెంటనే, రాజస్థాన్ రాయల్స్ ఆశలు కూడా ముగిశాయి. చివరికి రాజస్థాన్ జట్టు 200 మార్కును కూడా దాటలేకపోయింది. ఆర్‌సీబీ తరపున జోష్ హేజిల్‌వుడ్ ఘోరంగా బౌలింగ్ చేసి గరిష్టంగా 4 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి