AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జడ్డూ దూకుడు.. బ్యాటింగ్‌‌లో ఆ ఇద్దరు అలాగే…

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా దూకుడుమీదున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌...

ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జడ్డూ దూకుడు.. బ్యాటింగ్‌‌లో ఆ ఇద్దరు అలాగే...
Icc Rankings
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2021 | 4:52 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా దూకుడుమీదున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు. 386 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్‌లో సూపర్ వేగంతో దూసుకొస్తున్నాడు.

385 పాయింట్లతో ఉన్న ఇక ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు సాధించాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ సెకండ్‌ ర్యాంకు నిలబెట్టుకున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 3 వ టెస్టులో రవీంద్ర జడేజా చేతికి గాయం కావడంతో టెస్ట్ క్రికెట్ ఆడలేదు. అతను స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన 4-టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు, చివరి 3 టెస్టుల్లో అక్సర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు.

మరోవైపు ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(814 పాయింట్లు), రిషబ్‌ పంత్‌(747), రోహిత్‌ శర్మ(747) వరుసగా 5, 6, 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ జాబితాలో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి :  AP CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. అమిత్ షాతో ప్రత్యేక భేటీ..

Ram Gopal Varma: అమితాబ్ తో ఆర్జీవీ సినిమా ఎలా ఉండబోతుంది..? బిగ్ బి కోసం వర్మ భారీ ప్లాన్ వేస్తున్నారా..?

Follow Us
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది