Rajasthan Royals IPL 2022 Retained Players: IPL 2022 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసింది. సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను రిటైన్ చేశారు. శాంసన్ జట్టు కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోని కీలక ప్లేయర్‌లను రిలీవ్ చేసింది. వీరిలో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ మోరిస్ పేర్లు ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్..
సంజూ శాంసన్‌ను టీమ్ యాజమాన్యం రిటైన్ చేసింది. 2021 ఐపీఎల్ సీజన్‌కు సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. భవిష్యత్‌లోనూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. సంజూకు ర. 14 కోట్లు వస్తాయి. జోస్ బట్లర్ – ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. చాలా కాలం పాటు జట్టులో కొనసాగుతున్నాడు. బట్లర్‌కు రూ.10 కోట్లు అందుతాయి.
యశస్వి జైస్వాల్ – భారత అండర్-19 జట్టు నుండి వచ్చాడు. టాలెంటెడ్ క్రికెటర్. జైస్వాల్‌కు 4 కోట్ల రూపాయలు అందనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ ఈ ప్లేయర్స్‌ని వదిలేసింది..
ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టన్, మనన్ వోహ్రా, అనుజ్ రావత్, క్రిస్ మోరిస్, గ్లెన్ ఫిలిప్స్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమోర్డ్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శివమ్ దూబే, యశస్వి జయిస్‌ద్వాల్, యశస్వి జయిస్‌ద్వాల్ , కెసి కరియప్ప, తబ్రేజ్ షమ్సీ, ఒషానే థామస్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఆండ్రూ టై, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, మయాంక్ మార్కండే.
.@rajasthanroyals fans, what do you make of the retention list? ?#VIVOIPLRetention pic.twitter.com/JgrLm09mkv
— IndianPremierLeague (@IPL) November 30, 2021
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..