Punjab Kings vs Delhi Capitals Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈరోజు లీగ్ దశలో 64వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ధర్మశాల మైదానంలో పదేళ్ల తర్వాత ఇరు జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. అంతకుముందు 2013లో ఇక్కడ ఇరు జట్లు తలపడగా, పంజాబ్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది.
ఇరుజట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌ, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కుర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సికందర్ రజా, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..