World Cup 2023: మరోసారి మారనున్న ప్రపంచకప్ షెడ్యూల్.. పాకిస్తాన్ మ్యాచ్‌కు పొంచి ఉన్న ముప్పు?
Pakistan Cricket Team: ప్రపంచ కప్ 2023కి ముందు, మరోసారి మ్యాచ్ నిర్వహణకు సంబంధించి పెద్ద సమస్య తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను మార్చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఓసారి ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చిన ఐసీసీ, బీసీసీఐ.. తాజా డిమాండ్‌పై ఎలా స్పందిస్తాయో చూడాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
