Sara Tendulkar: ‘క్రికెట్‌ అనేది నీ రక్తంలోనే ఉంది’.. సోదరుడు అర్జున్‌పై సారా ఎమోషనల్ కామెంట్

ఈసారి ఐపీఎల్‌లో సచిన్ టెండుల్కర్ తనయుడు  అర్జున్ టెండుల్కర్ బరిలోకి దిగబోతున్నాడు. గురువారం చెన్నైలో జరిగిన వేలంలో అర్జున్‌ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

Sara Tendulkar: 'క్రికెట్‌ అనేది నీ రక్తంలోనే ఉంది'.. సోదరుడు అర్జున్‌పై సారా ఎమోషనల్ కామెంట్
Follow us

|

Updated on: Feb 19, 2021 | 7:09 PM

Sara Tendulkar: ఈసారి ఐపీఎల్‌లో సచిన్ టెండుల్కర్ తనయుడు  అర్జున్ టెండుల్కర్ బరిలోకి దిగబోతున్నాడు. గురువారం చెన్నైలో జరిగిన వేలంలో అర్జున్‌ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. అయితే, ఈ విషయంపై స్పందించిన అర్జున్ సోదరి, సచిన్ కుమార్తె సారా టెండుల్కర్‌ తన సోదరుడిని అభినందించింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అర్జున్‌ బౌలింగ్‌ చేస్తున్న ఫొటోను షేర్ చేసి ఎమోషనల్ కామెంట్ చేసింది.

‘ క్రికెట్‌ అనేది తన రక్తంలోనే ఉంది. నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ దూరంచేయలేరు. ఇన్నాళ్లూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి ఉన్నతమైన క్రికెటర్‌గా మారాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్‌ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని సారా రాసుకొచ్చింది.

అర్జున్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌, బ్యాట్స్‌మన్‌ అయినందున తమకు బాగా ఉపయోగపడాతాడని అతన్ని జట్టులోకి తీసుకున్నామని ఆ ఫ్రాంఛైజీ ఓనర్ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. అర్జున్‌ ఇటీవల ముంబై సీనియర్స్‌ జట్టు తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడారు.

Also Read:

ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..

Telangana: మహిళా కూలీలతో కలిసి పాటలు పాడుతూ వరిపొలంలో నాట్లు వేస్తున్న ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా..?

ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌