T-20 World Cup: సెమీస్ కు చేరిన భారత్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. పసి కూనే అనుకుంటే..

టీ20 ప్రపంచం కప్‌లో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. నెదర్లాండ్స్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంతో భారత్..

T-20 World Cup: సెమీస్ కు చేరిన భారత్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. పసి కూనే అనుకుంటే..
Netherlands
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 06, 2022 | 12:07 PM

టీ20 ప్రపంచం కప్‌లో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. నెదర్లాండ్స్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంతో భారత్ సెమీస్ మార్గం సుగమమైంది. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలలో మొదటి స్థానానికి చేరుకుంది. అయితే.. భారత్ ఇవాళ జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది. ఒకవేళ పరాజయం పొందినా సెమీస్ చేరే విషయంలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. మరో మ్యాచ్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా డైరెక్ట్ గా సెమీస్ కు చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ పై ఫలితం ఆధారపడుతుంది. దీంతో సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా.. నెదర్లాండ్స్ – పాకిస్తాన్ మ్యాచ్ లో సంచలనం నమోదైంది. పసికూనగా మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిచ్చింది. ఏకంగా 13 పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు వెళ్లే మార్గం కష్టతరమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే