11 బంతుల్లో 56 పరుగులు.. 193 స్ట్రైక్‌రేట్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.. మ్యాచ్ గెలిపించాడు..

6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఈ స్టోరీస్ చాలానే విని ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం డిఫరెంట్ స్టోరీ. 26 ఏళ్ల బ్యాట్స్‌మెన్..

11 బంతుల్లో 56 పరుగులు.. 193 స్ట్రైక్‌రేట్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.. మ్యాచ్ గెలిపించాడు..
Batsmen
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 24, 2021 | 9:41 AM

6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఈ స్టోరీస్ చాలానే విని ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం డిఫరెంట్ స్టోరీ. 26 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 6 సిక్సర్లు కొట్టాడు. కానీ వరుస బంతుల్లో కాదు.. మొత్తం ఇన్నింగ్స్‌లో బాదాడు. అంతేకాకుండా తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్ కథేంటో చూసేద్దాం పదండి.

నమీబియా ఈగల్స్, జింబాబ్వే ఎమర్జింగ్ ప్లేయర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. నమీబియా ఈగల్స్ కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా ఈగల్స్ మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 367 పరుగులు చేసింది. మొదట నమీబియా జట్టు తడబడింది. 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ జేన్ గ్రీన్, జేన్ నికోల్ మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జేన్ గ్రీన్ 93 బంతుల్లో 96 పరుగులు చేయగా, జేన్ నికోల్ 92 బంతుల్లో 80 పరుగులు చేశాడు.

అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అనంతరం క్రీజులోకి వచ్చిన నమీబియా కెప్టెన్ 26 ఏళ్ల కెప్టెన్ ఎరాస్మస్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు చేశాడు. ఎరాస్మస్ 193.61 స్ట్రైక్ రేట్‌తో కేవలం 11 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా ఈగల్స్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 367 పరుగులు చేసింది. ఇక 368 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే ఎమర్జింగ్ ప్లేయర్స్.. 37.3 ఓవర్లలో, కేవలం 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ 51 పరుగులు, ముంబా 50 పరుగులతో రాణించారు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్