డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం మొదటి రోజు వేలంలో ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌పై కాసుల వర్షం కురిపించింది. అలాగే, ఈ ప్లేయర్‌ను కెప్టెన్‌గా చేయనుందని తెలుస్తోంది. రెండోరోజు కూడా చాలామంది ప్లేయర్లను చేర్చుకుంది.
KKR IPL 2025 జట్టు: రింకు సింగ్, వరుణ్ చకరవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు) , అన్రిచ్ నోర్ట్జే (రూ. 6.50 కోటి), అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), వైభవ్ అరోరా (రూ. 1.80 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), లువ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్యా రహానె (రూ. 1.50 లక్షలు), అనుకుల్ రాయ్ (రూ. 40 లక్షలు), మొయిన్ అలీ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).
KKR పర్స్: రూ. 0.05 కోట్లు
KKR RTM కార్డ్‌లు: 0
KKR ప్లేయర్ స్లాట్లు: 4
KKR ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్‌లు: 0
KKR రిటైన్డ్ ప్లేయర్స్ లిస్ట్: రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమణదీప్ సింగ్ (రూ. 4 కోట్లు).
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి