Jemimah Rodrigues WPL 2023: పాక్‌పై తుఫాన్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. వేలంలో జాక్‌పాట్ కొట్టేసింది.. ఎంతంటే?
జెమిమా రోడ్రిగ్స్ బేస్ ధర రూ. 50 లక్షలు. ఈ ప్లేయర్ కోసం ముంబై, ఆర్‌సీబీ, ఢిల్లీ తీవ్రంగా పోరాడాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్
జెమిమా రోడ్రిగ్స్ బేస్ ధర రూ. 50 లక్షలు. ఈ ప్లేయర్ కోసం ముంబై, ఆర్‌సీబీ, ఢిల్లీ తీవ్రంగా పోరాడాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. ICC T20 వరల్డ్ కప్ 2023లో నిన్న పాకిస్తాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో జెమిమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించించింది. 38 బంతుల్లో 53 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచింది.