IPL 2023: వర్కౌట్స్‌తో పిచ్చెక్కిస్తోన్న గుజరాత్ ‘మిస్టరీ గర్ల్’.. ఫొటోలు, వీడియోలు చూస్తే ఫాలో అవ్వాల్సిందే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు సత్తా చాటుతోంది. గతేడాది 2022లో టైటిల్‌ గెలిచిన గుజరాత్.. అదే దూకుడు కనబరుస్తోంది. భారతదేశపు అతిపెద్ద లీగ్ టోర్నమెంట్ IPLలో ప్రతి సంవత్సరం ఎన్నో అందైమన ముఖాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇందులో గుజరాత్ జట్టు పేరుతో ఓ బ్యూటిఫుల్ లేడీ పాపులర్ అయింది.

IPL 2023: వర్కౌట్స్‌తో పిచ్చెక్కిస్తోన్న గుజరాత్ 'మిస్టరీ గర్ల్'.. ఫొటోలు, వీడియోలు చూస్తే ఫాలో అవ్వాల్సిందే..
Tanvi Shah
Follow us
Venkata Chari

|

Updated on: Apr 23, 2023 | 5:15 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు సత్తా చాటుతోంది. గతేడాది 2022లో టైటిల్‌ గెలిచిన గుజరాత్.. అదే దూకుడు కనబరుస్తోంది. భారతదేశపు అతిపెద్ద లీగ్ టోర్నమెంట్ IPLలో ప్రతి సంవత్సరం ఎన్నో అందైమన ముఖాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇందులో గుజరాత్ జట్టు పేరుతో ఓ బ్యూటిఫుల్ లేడీ పాపులర్ అయింది. గుజరాత్ మిస్టరీ గాళ్‌గా పేరుగాంచిన తన్వీ షా.. నెటిజన్లను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఒక మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు గుజరాత్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ సమయంలో మిస్టరీ గర్ల్‌గా పాపులర్ అయిన తన్వీ.. స్టేడియంలో చప్పట్లతో సందడి చేస్తూ.. కెమెరాలో రికార్డైంది.

తన్వి గ్లామరస్‌గానే కాదు.. ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా. తన్వి టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె ఈ క్రీడతో తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తన్వి ఇన్‌స్టాలో ఎన్నో ఫిట్‌నెస్ రహస్యాలను, వీడియోల రూపంలో పంచుకుంది. అలాగే ఈమె ఫొటోలు కూడా నెటిజన్లకు మత్తేకించేలా చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Tanvi Shah (@tanvishah91)

గుజరాత్ మ్యాచ్ తర్వాత తన్వీ షా అందాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. మిస్టరీ గాళ్ తన అందంపైనే కాకుండా ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

View this post on Instagram

A post shared by Tanvi Shah (@tanvishah91)

ఈ క్రమంలో తన ఫిట్ నెస్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్కిప్పింగ్, టెన్నిస్, యోగా ఇలా ఎన్నో వర్కౌట్స్ చేస్తూ.. తన ఫిజిక్‌ను కాపాడుకుంటోంది.

View this post on Instagram

A post shared by Tanvi Shah (@tanvishah91)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!