IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022కి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మెగా వేలంలో పాల్గొన్న 590 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం బీసీసీఐ(BCCI) విడుదల చేసింది. ఇందులో 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 228 క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అయితే కొందరు వేలం(IPL 2022)లో ఉన్నా.. కొనుగోలు చేసేందుకు(IPL 2022 Unsold List) ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి లిస్టులో కొందరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
ఆటగాడు | దేశం | బౌలర్/ బ్యాట్స్‌మెన్/కీపర్/ఆల్ రౌండర్ | బేస్ ప్రైస్ |
---|---|---|---|
సురేష్ రైనా | భారతీయుడు | బ్యాట్స్ మాన్ | రూ. 2 కోట్లు |
ఆడమ్ జాంపా | ఓవర్సీస్ | బౌలర్ | రూ. 2 కోట్లు |
ముజీబ్ జద్రాన్ | ఓవర్సీస్ | బౌలర్ | రూ. 2 కోట్లు |
ఇమ్రాన్ తాహిర్ | ఓవర్సీస్ | బౌలర్ | రూ. 2 కోట్లు |
ఆదిల్ రషీద్ | ఓవర్సీస్ | బౌలర్ | రూ. 2 కోట్లు |
ఉమేష్ యాదవ్ | భారతీయుడు | బౌలర్ | రూ. 2 కోట్లు |
మాథ్యూ వాడే | ఓవర్సీస్ | వికెట్ కీపర్ | రూ. 2 కోట్లు |
సామ్ బిల్లింగ్స్ | ఓవర్సీస్ | వికెట్ కీపర్ | రూ. 2 కోట్లు |
షకీబ్ అల్ హసన్ | ఓవర్సీస్ | ఆల్ రౌండర్ | రూ. 2 కోట్లు |
స్టీవ్ స్మిత్ | ఓవర్సీస్ | బ్యాట్స్ మాన్ | రూ. 2 కోట్లు |
అమిత్ మిశ్రా | భారతీయుడు | బౌలర్ | రూ. 2 కోట్లు |
వృద్ధిమాన్ సాహా | భారతీయుడు | వికెట్ కీపర్ | రూ. 1 కోటి |
మహమ్మద్ నబీ | ఓవర్సీస్ | ఆల్ రౌండర్ | రూ. 1 కోటి |
డేవిడ్ మిల్లర్ | ఓవర్సీస్ | బ్యాట్స్ మాన్ | రూ. 1 కోటి |
సి.హరి నిశాంత్ | భారతీయుడు | బ్యాట్స్ మాన్ | రూ. 20 లక్షలు |
రజత్ పాటిదార్ | భారతీయుడు | బ్యాట్స్ మాన్ | రూ. 20 లక్షలు |
అన్మోల్‌ప్రీత్ సింగ్ | భారతీయుడు | బ్యాట్స్ మాన్ | రూ. 20 లక్షలు |