సన్‌రైజర్స్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లకు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్.!

|

Mar 10, 2021 | 2:25 PM

IPL 2021: ఐపీఎల్ 2021కి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్..

సన్‌రైజర్స్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లకు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్.!
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021కి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ మొదటి మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌కు మోచేతి గాయం కారణంగా విలియమ్సన్ తప్పుకున్నాడు. గాయం పెద్దది కావడం వల్ల విలియమ్సన్ తప్పుకున్నాడని.. అయితే ఐపీఎల్ మొదలయ్యే లోపే అతడు కోలుకునే అవకాశం ఉందని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టాడ్ పేర్కొన్నాడు.

అయితే ఆలోపు విలియమ్సన్ గాయం నుంచి కోలుకుంటాడా.? లేదా అనేది చూడాలి.! ”విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుంది. అంటే దాదాపుగా ఐపీఎల్ ప్రారంభ తేదీకి విలియమ్సన్ కోలుకుంటాడు. సన్‌రైజర్స్ యాజమాన్యంతో పాటు కేన్‌తో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తుంటాం” అని కివీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!