AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.? త్వరలోనే అధికారిక ప్రకటన.!

IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో..

IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.? త్వరలోనే అధికారిక ప్రకటన.!
Ravi Kiran
|

Updated on: Apr 03, 2021 | 4:51 PM

Share

IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను స్వదేశంలో ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో హైదరాబాద్, ఇండోర్ స్టేడియంలను స్టాండ్‌బై వేదికలుగా ఉంచినట్లు తెలిపింది.

ఐపీఎల్ 14వ సీజన్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలబడనున్నాయి. అయితే టోర్నీ మొదలుకాక ముందే వాంఖడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అటు మహారాష్ట్రలో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో లాక్‌డౌన్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ముంబైలో జరిగే మ్యాచ్‌లపై సందిగ్దత నెలకొంది. దీనితో స్టాండ్‌బై వేదికలను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఏదైనా నగరంలో కరోనా కేసుల పెరుగుదల వల్ల టోర్నీకి ఆటంకం ఏర్పడితే.. హైదరాబాద్‌కు ఆ మ్యాచ్‌లు తరలించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దాదాపుగా ముంబైలో జరిగే మ్యాచ్‌లన్నీ కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్‌ వెరీ చీప్‌…. భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!

వింత జంతువు కలకలం.. రాత్రయితే భయం.. భయం.. గ్రామస్తుల్లో ఆందోళన.!

ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. ‘ఇలా ఆడటం ఇదే చివరిసారి’ అంటూ వార్నింగ్.!

అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్