టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్

|

Apr 27, 2019 | 7:51 PM

జైపూర్:రాజస్థాన్‌ రాయల్స్‌ , సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా రాజస్థాన్‌ జట్టులో బెన్‌స్టోక్స్‌, జోస్‌బట్లర్‌, ఆర్చర్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. మరోవైపు సన్‌రైజర్స్‌ తరఫున బెయిర్‌స్టోకి బదులు కేన్‌ విలియమ్సన్‌ ఓపెనర్‌గా రానున్నాడు. The @rajasthanroyals win the toss and elect to bowl first against the @SunRisers.#RRvSRH pic.twitter.com/LdVxbTWEon — IndianPremierLeague (@IPL) April 27, […]

టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్
Follow us on

జైపూర్:రాజస్థాన్‌ రాయల్స్‌ , సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా రాజస్థాన్‌ జట్టులో బెన్‌స్టోక్స్‌, జోస్‌బట్లర్‌, ఆర్చర్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. మరోవైపు సన్‌రైజర్స్‌ తరఫున బెయిర్‌స్టోకి బదులు కేన్‌ విలియమ్సన్‌ ఓపెనర్‌గా రానున్నాడు.