AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs BANW: విజయానికి 10 పరుగులు.. చేతిలో 4 వికెట్లు.. కట్‌చేస్తే.. చివరి ఓవర్లో షెఫాలీ మ్యాజిక్.. బంగ్లా ఆలౌట్..

India Women vs Bangladesh Women: మహిళల క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. రెండో టీ20ఐలోనూ టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. టీమిండియా 8 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది.

INDW vs BANW: విజయానికి 10 పరుగులు.. చేతిలో 4 వికెట్లు.. కట్‌చేస్తే.. చివరి ఓవర్లో షెఫాలీ మ్యాజిక్.. బంగ్లా ఆలౌట్..
Indw Vs Banw 2nd T20i
Venkata Chari
|

Updated on: Jul 11, 2023 | 4:58 PM

Share

India Women vs Bangladesh Women: మహిళల క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. రెండో టీ20ఐలోనూ టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. టీమిండియా 8 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 96 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయింది.

తక్కువ స్కోరు చేసిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించారు. టీమిండియా తరపున దీప్తి శర్మ 3 వికెట్లు, మిన్ను మణి 2 వికెట్లు తీశారు. చివరి ఓవర్లో షెఫాలీ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. మరో వికెట్ స్టంప్ రూపంలో వచ్చింది.

దీంతో చివరి ఓవర్లో బంగ్లాకు 10 పరుగులు రావాల్సిన చోట 4 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?