Team India: వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇదే.. లేడీ సెహ్వాగ్‌కు హ్యాండిచ్చిన సెలెక్టర్లు..

India's Squad For Women's ODI World Cup 2025: మంగళవారం మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం భారత్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఎంపికైంది. అయితే లేడీ సెహ్వాగ్‌గా పేరుగాంచిన షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. హర్మన్‌ప్రీత్, సెలెక్టర్లతో పాటు సెలక్షన్ సమావేశంలో పాల్గొన్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Team India: వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇదే.. లేడీ సెహ్వాగ్‌కు హ్యాండిచ్చిన సెలెక్టర్లు..
India's Squad For Women's Odi World Cup

Updated on: Aug 19, 2025 | 4:29 PM

India’s Squad For Women’s ODI World Cup 2025: మంగళవారం మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం భారత్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఎంపికైంది. అయితే లేడీ సెహ్వాగ్‌గా పేరుగాంచిన షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. హర్మన్‌ప్రీత్, సెలెక్టర్లతో పాటు సెలక్షన్ సమావేశంలో పాల్గొన్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యష్టికా భాటియా, రిచా ఘోష్ జట్టులో వికెట్ కీపర్లుగా వ్యవహరిస్తుండగా, ప్రతికా రావ, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ్ రాణా కూడా ఉన్నారు.

మహిళల వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (విసి), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తికా భాటియా.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..