AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket Team: పెళ్లి పీటలెక్కనున్న భారత ఉమెన్ క్రికెటర్.. వరుడు ఎవరంటే?

Veda Krishnamurthy: భారత స్టార్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కర్ణాటక ప్లేయర్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.

Indian Cricket Team: పెళ్లి పీటలెక్కనున్న భారత ఉమెన్ క్రికెటర్.. వరుడు ఎవరంటే?
Indian Women Cricket Team Veda Krishnamurth
Venkata Chari
|

Updated on: Sep 11, 2022 | 9:52 PM

Share

Veda Krishnamurthy: భారత క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆమె తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. ఈ స్టార్ మహిళా ప్లేయర్ త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఈ విషయాన్ని వేద స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

వేదా తన బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త అర్జున్ హొయసాలతో కలిసి కనిపించిన కొన్ని ఫొటోలను నెట్టింట్లో పంచుకుంది. ఈ చిత్రాలు కాశ్మీర్‌కు చెందినవి. అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.

Follow Us
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..