IND vs NZ 3rd T20 Playing 11: శాంసన్‌కు మరోసారి మొండిచేయి.. టాస్ ఓడిన టీమిండియా.. ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
IND Vs NZ T20 Squads: మూడో T20 మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్-11లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ ఇండియా న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు దగ్గరగా ఉంది. మంగళవారం నేపియర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో, చివరి టీ20 మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియాకు సిరీస్ దక్కనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి సిరీస్ గెలవాలని కోరుకుంటుంది. అయితే, టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
Playing XI update ?
ఇవి కూడా చదవండిOne change for #TeamIndia as Harshal Patel comes in place of Washington Sundar
Follow the match ? https://t.co/rUlivZ2sj9 pic.twitter.com/CneSI2LLK5
— BCCI (@BCCI) November 22, 2022
ఇరుజట్లు..
భారత్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(సి), దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, టిమ్ సౌతీ(సి), లాకీ ఫెర్గూసన్