IND vs PAK: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. బుమ్రా రీఎంట్రీ.. షమీ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..

Pakistan vs India, Playing XI:ఆసియా కప్‌ 2023 లో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌ జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ పల్లెకెలెలో ఉంది. ఇక్కడ మ్యాచ్‌పై వర్షం నీడ ఉంది. కాగా, టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించాడు. అయితే, మ్యాచ్‌కి ఒక రోజు ముందు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది.

IND vs PAK: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. బుమ్రా రీఎంట్రీ.. షమీ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
Ind Vs Pak Playing 11

Updated on: Sep 02, 2023 | 3:06 PM

Pakistan vs India: ఆసియా కప్‌ 2023 లో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌ జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ పల్లెకెలెలో ఉంది. ఇక్కడ మ్యాచ్‌పై వర్షం నీడ ఉంది. కాగా, టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించాడు. అయితే, మ్యాచ్‌కి ఒక రోజు ముందు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది.

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI గురించి మాట్లాడితే, ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్. వీరితో పాటు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కింది. జట్టులో ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా పేర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..