IND vs NZ 1st T20I: టీ20లకే అభి ‘షేర్’.. తొలి మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డు.. ఏకంగా దిగ్గజాల లిస్టులో చేరిపోయాడుగా
abhishek sharma world record: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా యంగ్ గన్ అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డ్‌తో చెలరేగిపోయాడు. ఏకంగా దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు. అసలు ఆ రికార్డ్ ఏంటి, మనోడి బీభత్సం ఎలా ఉందో ఓసారి చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
