AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: కోహ్లీ, ధావన్ చేతుల్లోనే రోహిత్‌ లక్.. చివరి మ్యాచ్ ఓడితే ఇంటికే..! లెక్కలు ఇవిగో..

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు క్లిష్టంగా మారాయి.

IPL 2023: కోహ్లీ, ధావన్ చేతుల్లోనే రోహిత్‌ లక్.. చివరి మ్యాచ్ ఓడితే ఇంటికే..! లెక్కలు ఇవిగో..
Mumbai Indians 2023
Ravi Kiran
|

Updated on: May 17, 2023 | 1:08 PM

Share

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు క్లిష్టంగా మారాయి. ప్రస్తుతం లీగ్ స్టేజిలో 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 ఓటములతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ముంబై. ఇక చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడనున్న ముంబై.. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆ జట్టుపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ముంబై నెట్‌ రన్‌రేట్ -0.128.. అటు ఆర్సీబీ, పంజాబ్ జట్లకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఆ మ్యాచ్‌ల్లో గెలిస్తే.. చెరో 16 పాయింట్లు వస్తాయి. ఈ తరుణంలో ముంబై తన చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. అలాగే బెంగళూరు, లక్నో, చెన్నై, పంజాబ్ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో తప్పక ఓడిపోవాలి. లేదంటే.. రోహిత్ సేన ఇంటి దారి పట్టడం ఖాయం.

కాగా, మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్ చేజేతులా పోగొట్టుకుంది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోమ్‌ టీమ్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను కాపాడుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్టీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ముంబై.. చివరికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!