Viral Video: కళ్లు చెదిరే బాల్‌కి బ్యాటర్ మైండ్ బ్లాంక్.. కట్‌చేస్తే.. బౌలర్‌ని కిస్ చేసిన కెప్టెన్.. వైరల్ వీడియో..

Ashes 2023: ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీని ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. అలెక్స్ కారీ వేసిన బంతికి క్రిస్ వోక్స్ తన స్వంత తప్పిందంతో వికెట్ పడగొట్టుకున్నాడు. కానీ, బంతి వికెట్‌ను తాకింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలర్ క్రిస్ వోక్స్‌ను ముద్దుపెట్టుకున్నాడు.

Viral Video: కళ్లు చెదిరే బాల్‌కి బ్యాటర్ మైండ్ బ్లాంక్.. కట్‌చేస్తే.. బౌలర్‌ని కిస్ చేసిన కెప్టెన్.. వైరల్ వీడియో..
Ben Stokes Kissed Chris Woa
Follow us
Venkata Chari

|

Updated on: Jul 09, 2023 | 8:11 AM

Ashes 2023: లీడ్స్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య 3వ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సీన్ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీని ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. అలెక్స్ కారీ వేసిన బంతికి క్రిస్ వోక్స్ తన స్వంత తప్పిందంతో వికెట్ పడగొట్టుకున్నాడు. కానీ, బంతి వికెట్‌ను తాకింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలర్ క్రిస్ వోక్స్‌ను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

క్రిస్ వోక్స్‌ను ముద్దుపెట్టుకున్న బెన్ స్టోక్స్..

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ క్రిస్‌ వోక్స్‌ను ముద్దాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లతో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 59వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆ ఓవర్ ఐదో బంతికి అలెక్స్ కారీని క్రిస్ వోక్స్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ బౌలర్‌ క్రిస్ వోక్స్‌ను కిస్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ లీడ్స్ టెస్టులో ఏం జరిగింది?

లీడ్స్ టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు 263 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 237 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 26 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో224 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ టీం వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి 224 పరుగులు చేయాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!