Rohit Sharma: ఈ విజయం అంత సులువుగా రాలేదు.. ఆటగాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటారు..

జైపూర్‎లో జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం అంత సులువుగా రాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అంగీకరించాడు. అయితే ఆటగాళ్లు అనుభవం నుండి నేర్చుకుంటారని అన్నారు....

Rohit Sharma: ఈ విజయం అంత సులువుగా రాలేదు.. ఆటగాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటారు..
Rohith
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 18, 2021 | 10:47 AM

జైపూర్‎లో జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం అంత సులువుగా రాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అంగీకరించాడు. అయితే ఆటగాళ్లు అనుభవం నుండి నేర్చుకుంటారని అన్నారు. ఈ మ్యాచ్‎లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివరి ఓవర్ వరకు గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. రిషబ్ పంత్ చివరి ఓవర్‌లో బౌండరీతో 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. చివరి నాలుగు ఓవర్లలో ఛేజింగ్‌ను గందరగోళానికి గురి చేసిందని రోహిత్ అన్నారు. ” ఇది మేము ఊహించినంత సులభం కాదు, కుర్రాళ్లకు చాలా గొప్ప అభ్యాసం, ఏమి చేయాలో అర్థం చేసుకోవడానికి, అన్ని సమయాలలో పవర్-హిట్టింగ్ గురించి కాదు,” అని అతను మ్యాచ్ తర్వాత చెప్పాడు. “కెప్టెన్‌గా, జట్టుగా, ఆ కుర్రాళ్లు మ్యాచ్ ముగించినందుకు సంతోషంగా ఉందన్నారు.

సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. “స్కై (సూర్యకుమార్) మాకు మధ్యలో చాలా ముఖ్యమైన ఆటగాడు. స్పిన్ బాగా ఆడతాడు,” అన్నాడు. 36 బంతుల్లో 48 పరుగులు చేసిన రోహిత్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీనిపై శర్మ స్పందిస్తూ “ట్రెంట్ బౌల్ట్‌కి నా బలహీనత తెలుసు, అతని బలం నాకు తెలుసు. నేను అతనికి కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను అతనిని బ్లఫ్ చేయమని ఎప్పుడూ చెబుతాను, అదే అతను చేశాడు.” అని చెప్పాడు. తాను భిన్నంగా ఏమీ చేయడం లేదని సూర్యకుమార్ అన్నారు. “నేను నెట్స్‌లో అదే విధంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఆటలో అదే విధంగా ఆడాను. బంతి బ్యాట్‌కి చక్కగా వస్తోంది. అయితే పిచ్ తర్వాత కాస్త స్లో అయింది” అని చెప్పాడు.

తన జట్టు మొదటగా ఇబ్బంది పడినా తర్వాత కోలుకుని మ్యాచ్‌ను చివరి ఓవర్‌కు తీసుకెళ్లామని న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అన్నాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు మాకు సానుకూలంగా ఉంది” అని సౌథీ చెప్పాడు. “మార్క్ చాప్‌మన్ అతను ఆడిన విధానం చాలా బాగుందని చెప్పాడు. సౌథీ తన ఫీల్డింగ్‌ను బాగాలేదని అంగీకరించాడు.

Read Also.. IND vs NZ: ఇండియన్‌ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్‌.. ఏంటంటే..?

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..