AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. రన్నింగ్ చేస్తూ ఒడిసి పట్టేశాడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Harry Brook Catch: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 2023 యాషెస్ మూడో టెస్టు హెడింగ్లీలో జరుగుతోంది. 3 రోజులు పూర్తి చేసుకున్న ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఇంగ్లండ్ పైచేయి భారీగా కనిపిస్తోంది.

Video: కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. రన్నింగ్ చేస్తూ ఒడిసి పట్టేశాడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Harry Brook Video
Venkata Chari
|

Updated on: Jul 09, 2023 | 10:07 AM

Share

Harry Brook Catch: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 2023 యాషెస్ మూడో టెస్టు హెడింగ్లీలో జరుగుతోంది. 3 రోజులు పూర్తి చేసుకున్న ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఇంగ్లండ్ పైచేయి భారీగా కనిపిస్తోంది. అయితే మూడోరోజు ఆటలో హ్యారీ బ్రూక్ రన్నింగ్ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెట్టింట్లో దూసుకపోతోంది. బ్రూక్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ అందించాడు.

బ్రూక్ క్యాచ్ పట్టిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. వీడియోను షేర్ చేస్తూ, “ఎప్పుడూ సందేహించవద్దు” అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఆస్ట్రేలియా తరపున ఇంగ్లిష్ బౌలర్ మార్క్ వుడ్ బౌలింగ్ చేయగా, మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ చేస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు. స్టార్క్ వుడ్ వేగవంతమైన పేస్, బౌన్సీ బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి

కానీ, బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాలిలో లేచింది. బంతి గాలిలోకి వెళ్లడం చూసి, వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో, షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ క్యాచ్ కోసం పరుగెత్తారు. ఇద్దరి మధ్య క్యాచ్ తీసుకోవడంపై గందరగోళం నెలకొంది. ఇద్దరు ఆటగాళ్లలో బెయిర్ స్టో ఆడిపోగా.. హ్యారీ బ్రూక్ క్యాచ్ కోసం లాంగ్ రన్ చేశాడు. డైవింగ్ చేస్తూ అద్భుత క్యాచ్ తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో