Mutual Fund – Update KYC: మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేశారా.. ఎలా చేయాలో తెలుసుకోండి

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు KYC (నో యువర్ కస్టమర్) కీలకం. వివరాలను ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి, KRA లేదా AMC నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. కొత్త వివరాలను నమోదు చేయండి. అందుకు సంబంధించి ప్రూఫ్‌లను జోడించి సబ్మిట్‌ చేయండి. ఇక ఆన్‌లైన్‌లో అయితే KRA లేదా AMC వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Mutual Fund - Update KYC: మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేశారా.. ఎలా చేయాలో తెలుసుకోండి
Mutual Fund - Update KYC
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 30, 2024 | 5:22 PM

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు KYC (నో యువర్ కస్టమర్) కీలకం. వివరాలను ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి, KRA లేదా AMC నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. కొత్త వివరాలను నమోదు చేయండి. అందుకు సంబంధించి ప్రూఫ్‌లను జోడించి సబ్మిట్‌ చేయండి. ఇక ఆన్‌లైన్‌లో అయితే KRA లేదా AMC వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్‌ చేయండి. ఆ తర్వాత తగిన ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత OTP ద్వారా ధృవీకరించండి. తిరస్కరణను నివారించడానికి ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోండి. మార్పులు అన్ని ఫండ్ హౌస్‌లలో అప్‌డేట్‌ అవుతాయి. అయితే ఇవి అప్‌డేట్‌ కావడానికి కనీసం 5 నుండి 7 రోజులు పడుతుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.