AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
Sabarimala Special Trains
Shiva Prajapati
|

Updated on: Dec 11, 2021 | 12:21 PM

Share

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న రైళ్లకు తోడుగా ఏడు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొల్లాం నుంచి సికింద్రాబాద్, కాచిగూడ నుంచి కొల్లాం, కొల్లాం నుంచి కాచిగూడ, నాందేడ్ నుంచి కొల్లాం, కొల్లాం నుంచి తిరుపతి, తిరుపతి – నుంచి నాందేడ్ మీదుగా ట్రైన్స్ నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటన మేరకు.. 1. ట్రైన్ నెంబర్ – 07133 – సికింద్రాబాద్-కొల్లాం: డిసెంబర్ 18, 2021(శనివారం) న సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.40 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం 13.50 గంటలకు కొల్లాం కు చేరుకుంటుంది. 2. ట్రైన్ నెంబర్ – 07134 – కొల్లాం – సికింద్రాబాద్: డిసెంబర్ 19, 2021(ఆదివారం) రోజున కొల్లాం నుంచి సాయంత్రం 19.35 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే మంగళవారం తెల్లవారుజామున 03.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 3. ట్రైన్ నెంబర్ – 07135 – కాచిగూడ – కొల్లాం: డిసెంబర్ 22, 2021(బుధవారం) రోజున కాచిగూడ నుంచి ఉదయం 05.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటు గురువారం 13.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. 4. ట్రైన్ నెంబర్ – 07136 – కొల్లాం – కాచిగూడ: డిసెంబర్ 23, 2021(గురువారం) రోజున కొల్లాం నుంచి బయలుదేరుతుంది. శనివారం నాడు తెల్లవారుజామున 03.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 5. ట్రైన్ నెంబర్ – 07137 – నాందేడ్ – కొల్లాం: డిసెంబర్ 23, 2021(గురువారం) రోజున ఉదయం 09.45 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి.. శుక్రవారం నాడు రాత్రం 21.40 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. 6. ట్రైన్ నెంబర్ – 07506 – కొల్లాం – తిరుపతి: డిసెంబర్ 25, 2021(శనివారం) రోజున తెల్లవారుజామున 00.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం 17.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 7. ట్రైన్ నెంబర్ – 07138 – తిరుపతి – నాందేడ్: డిసెంబర్ 26, 2021(ఆదివారం) రోజున రాత్రం 20.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు అంటే సోమవారం సాయంత్రం 15.00 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.

Also read:

Postpartum Hair Loss : డెలివరీ తర్వాత జుట్టు వేగంగా రాలిపోతుందా? అయితే ఇలా చేసి అంతమైన జుట్టును సొంతం చేసుకోండి..!

Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌ పేరుకు ముందు ఉండే ‘PVSM, UYSM’ గురించి మీకు తెలుసా?.. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..!

Immunity Booster: శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ ‘టీ’ తాగండి.. మరింత బలంగా మారండి..!

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!