AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratha Saptami 2021: తిరుమలలో ప్రారంభమైన రథ సప్తమి వేడుకలు.. ఇవాళ స్వామివారి కార్యక్రమాలు ఇలా..

Ratha Saptami 2021: శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత

Ratha Saptami 2021: తిరుమలలో ప్రారంభమైన రథ సప్తమి వేడుకలు.. ఇవాళ స్వామివారి కార్యక్రమాలు ఇలా..
uppula Raju
|

Updated on: Feb 19, 2021 | 7:41 AM

Share

Ratha Saptami 2021: శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు మొదలయ్యాయి. ఈ పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.

ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

Follow Us
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
థియేటర్లలో యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు మూవీ
థియేటర్లలో యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు మూవీ
రైళ్లల్లో వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క నెంబర్‌కు కాల్ చేస్తే..
రైళ్లల్లో వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క నెంబర్‌కు కాల్ చేస్తే..
ఇడ్లీకి ఇడ్లీ అనే పేరు ఎలా వచ్చింది? 1000 ఏళ్ల ఈ చరిత్ర తెలుసా?
ఇడ్లీకి ఇడ్లీ అనే పేరు ఎలా వచ్చింది? 1000 ఏళ్ల ఈ చరిత్ర తెలుసా?
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టింది..
పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టింది..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? దీన్ని ఎలా ఆపాలంటే
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? దీన్ని ఎలా ఆపాలంటే
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
కామంతో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్..
కామంతో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్..
నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి
నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి