AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. వీరిని పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామి అదృష్టవంతులే..

Numerology: తన భవిష్యత్, మంచి చెడుల గురించి తెలుసుకోవోడానికి కొంతమంది జ్యోతిష్యశాస్త్రాన్ని , హస్త సాముద్రికం అంటూ ఎలా నమ్ముతారో.. మరికొందరు న్యూమరాలజీని..

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. వీరిని పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామి అదృష్టవంతులే..
Numerology
Surya Kala
|

Updated on: Dec 25, 2021 | 12:50 PM

Share

Numerology: తన భవిష్యత్, మంచి చెడుల గురించి తెలుసుకోవోడానికి కొంతమంది జ్యోతిష్యశాస్త్రాన్ని , హస్త సాముద్రికం అంటూ ఎలా నమ్ముతారో.. మరికొందరు న్యూమరాలజీని కూడా అదే విధంగా నమ్ముతారు. జాతకంలో రాశి, గ్రహాలు, నక్షత్రాలు, మనిషి జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయో.. అదే విధంగా పుట్టిన తేదీ కూడా జీవిత విధానంపై ప్రభావితం చేస్తుందని న్యూమరాలజీని నమ్మేవారు విశ్వసిస్తారు. సంఖ్యాశాస్త్రంలో అంకెలు 1 నుంచి 9 వరకు ఉంటాయి.  రాడిక్స్ సంబంధాలు కూడా నవగ్రహాలలో ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది.

న్యూమరాలజీ ప్రకారం 01, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారిని 1వ రాడిక్స్ అంటారు. సూర్యుడు 1వ రాడిక్స్‌కు అధిపతి. సూర్యుడు గ్రహాలకు అధిపతి.. కనుక ఈ తేదీల్లో పుట్టిన రాడిక్స్ వారికి సూర్యుడి అనుగ్రహం ఉంటుందని.. నమ్మకం. అంతేకాదు ఈ వ్యక్తులు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. అంతేకాదు నిర్భయంగా, ధైర్యంగా ఉంటారు. రాడిక్స్ నంబర్ 1 వ్యక్తులకు సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..

పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు:  రాడిక్స్ నంబర్ 1 ఉన్న వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరి కిందా పని చేయలేరు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ రాడిక్స్  వారు రాజకీయాల్లో లేదా వ్యాపార రంగంలో ప్రయత్నిస్తే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.

ఆర్ధికంగా ఉన్నత స్థితి:  రాడిక్స్ నంబర్ 1 ఉన్న వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. నిర్ణయాధికారం వీరి సొంతం.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యక్తులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఏ పని చేపట్టినా పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో, శక్తితో చేస్తారు. అందుకనే వీరిని ఎక్కువ మంది ఆరాధిస్తారు. ఈ వ్యక్తులు తమ మంచి లక్షణాలతో ముందుకు సాగుతారు.   డబ్బు , కీర్తిని సంపాదిస్తారు.

నమ్మకస్థులు:  ఈ రాడిక్స్ గలవారు మంచి భాగస్వామి. అది వివాహమైనా లేదా ప్రేమ వివాహమైనా సరే తమ భాగస్వామికి విధేయులుగా ఉంటారు. సూర్యభగవానుని  ఆశీర్వాదంతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో  మంచి అనుబంధం కలిగి ఉంటారు. జీవితాంతం తన జీవిత భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు.

Also Read:  క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్.. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!