వాస్తు శాస్త్రంలో ఎనిమిది దిక్కులున్నాయి.. తూర్పు, ఉత్తరం మధ్యన ఉన్న దిక్కుని ఈశాన్యం అని అంటారు. ఈ ఈశాన్య దిక్కు ప్రత్యేకమైంది.. వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో ఈ దిక్కు విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని.. శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈశాన్యం ఎక్కువగా ఉన్న ఇంటిలో నివసించే వారికి సుఖ సంతోషాలు, విద్య, ఆర్ధిక లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతారు. అందుకనే ఎక్కువగా ఇంట్లో ఈశాన్యం దిక్కున పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు ఈశాన్య దిక్కులో ఉదయం సూర్యరశ్మి పడుతుంది. ఈ కిరణాలు అనారోగ్యాన్ని నయం చేసే శక్తి ఉంటుందని విశ్వాసం అయితే ఇంట్లో ఈశాన్య దిశలో కొన్నిటిని పెట్టుకోవడం వలన ఇబ్బందులు మాత్రమే కాదు.. అనారోగ్యం బారిన పడతారు. ఈరోజు ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉండకూడనివి ఏమిటో తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).