AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఓ వైపు భక్తుల రద్దీ.. మరోవైపు ఘాట్ రోడ్‌లో మళ్ళీ చిరుత కలకలం..

ఈ రోజు తెల్లవారు జామున తిరుమలకు కొందరు భక్తులు కారులో వెళ్తున్న సమయంలో ఆ కారుకు చిరుత పులి అడ్డుగా వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు సెలవుల కారణంగా తిరుమల క్షేత్రంలో భారీ సంఖ్యలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఓ వైపు భక్తుల రద్దీ.. మరోవైపు ఘాట్ రోడ్‌లో మళ్ళీ చిరుత కలకలం..
Chirutha Halchal At Tirumala
Surya Kala
|

Updated on: May 15, 2024 | 2:56 PM

Share

వేసవి సెలవులు కావడంతో తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్తున్న భక్తులకు అలెర్ట్.. తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి దర్శనానికి తిరుపతి నుంచి తిరుమల క్షేత్రానికి వెళ్ళే భక్తులకు ఘాట్ రోడ్డుమీద చిరుత కనిపించింది. ఈ రోజు తెల్లవారు జామున తిరుమలకు కొందరు భక్తులు కారులో వెళ్తున్న సమయంలో ఆ కారుకు చిరుత పులి అడ్డుగా వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

భక్తుల రద్దీ

మరోవైపు సెలవుల కారణంగా తిరుమల క్షేత్రంలో భారీ సంఖ్యలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కంపార్ట్మెంట్స్ లో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. అన్న ప్రసాదం తీసుకోవడానికి భక్తులు లోపలికి ప్రవేశించడానికి సుమారుగా గంట సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో