Kanakadurga Theppotsavam: బెజవాడ దుర్గమ్మ భక్తులకు నిరాశ.. ఈసారి ఆ భాగ్యం దక్కనట్లే..

Bejawada kanakadurga: బెజవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దయింది. కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యం కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

Kanakadurga Theppotsavam: బెజవాడ దుర్గమ్మ భక్తులకు నిరాశ.. ఈసారి ఆ భాగ్యం దక్కనట్లే..
Vijayawada Kanakadurga Matha Theppotsavam
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 14, 2021 | 5:38 PM

Bejawada Kanakadurga Theppotsavam: బెజవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దయింది. కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యం కాదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్ననవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అవతారంలో కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు. 8వ రోజైన ఇవాళ శ్రీమహిషాసురమర్ధిని అవతారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.. ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు, ఆంక్షల నడుమ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

దేవీ శరన్నవరాత్రుల చివరి రోజైన విజయదశమినాడు సాయంత్రం దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.. అయితే, ఈసారి ఈ వేడుకలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అధ్యక్షతన జరిగిన కో ఆర్డినేషన్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే, తెప్పోత్సవం లేకున్నా.. శుక్రవారం సాయంత్రం కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు యధాతథంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు కలెక్టర్‌.. మరోవైపు నవరాత్రుల చివరి రెండు రోజులు విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నామరని సిటీ పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. తెప్పోత్సవం లేదనే వార్త తెలిసి భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు. Read Also… MLA Vidudala Rajani: చిలకలూరిపేటలో ఫ్లెక్సీ తెచ్చిన తంటా..! కొత్త చిక్కుల్లో ఎమ్మెల్యే రజనీ..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!