Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex Crash: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. కొన్ని గంటల్లో రూ. 3.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణం మాత్రం ఇదే..

రెడ్ మార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత, మార్కెట్‌లో క్షీణత వేగంగా పెరుగుతోంది. భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నేడు, స్థానిక స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో దాదాపు 1% తగ్గాయి.

Sensex Crash: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. కొన్ని గంటల్లో రూ. 3.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణం మాత్రం ఇదే..
Share Market Crash
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 22, 2023 | 2:02 PM

సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఈ ఏడాది అతిపెద్ద క్షీణత నమోదైంది. దీని ప్రభావం బుధవారం భారత స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించడంతో మార్కెట్ రెడ్ మార్క్‌తో ప్రారంభమైంది. అరగంట ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ మరియు నిఫ్టీలలో క్షీణత తీవ్రమైంది. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా జారిపోగా, నిఫ్టీ 267  పాయింట్లు బద్దలు కొట్టి ట్రేడవుతోంది.  మధ్యాహ్నం 01.59 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల స్థాయి దిగువకు చేరుకుంది. మార్కెట్‌లో ఇంతటి దుమారానికి కారణం అమెరికా నుండి వచ్చిన ఒక వార్త మాత్రమే.

సెన్సెక్స్-నిఫ్టీలో భారీ పతనం

బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య, స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ వారంలో మూడవ ట్రేడింగ్ రోజైన బుధవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. BSE- 30-షేర్ సెన్సెక్స్ 263.92 పాయింట్లు లేదా 0.43% క్షీణించి 60,408.80 వద్ద ప్రారంభమైంది. కాబట్టి మరోవైపు, NSE -నిఫ్టీ ఇండెక్స్ 67.70 పాయింట్లు లేదా 0.38% పడిపోయి 17,750 స్థాయిలో ట్రేడింగ్ ప్రారంభించింది. రెడ్ మార్క్‌లో ప్రారంభమైన తర్వాత, రెండు ఇండెక్స్‌లలో క్షీణత తీవ్రమైంది. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 451.63 పాయింట్లు లేదా 0.74% క్షీణించి 60,221.09 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 146.45 పాయింట్లు లేదా 0.82% పడిపోయి 17,680.05 వద్ద ట్రేడవుతోంది.

మధ్యాహ్నం 12.40 గంటలకు క్షీణత మరింత పెరిగింది. వార్తలు రాసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల స్థాయి దిగువకు చేరుకుంది. వార్తలు రాసే సమయానికి సెన్సెక్స్ 705.16 లేదా 1.16% పడిపోయి 59,967.56 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీలో పతనం తీవ్రమైంది. 216.75 పాయింట్లు లేదా 1.22% నష్టపోయి 17,609.95 స్థాయికి చేరుకుంది.

మరన్ని బిజినెస్ న్యూస్ కోసం

యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత దివ్యకాంతి దర్శనం కోసం భారీగా భక్తులు
పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత దివ్యకాంతి దర్శనం కోసం భారీగా భక్తులు
మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..
మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..