AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రాలా..?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్‌సైట్ ఎందుకు నిలపివేశారో.. తండ్రి, కొడుకులు సమాధానం చెప్పాలన్నారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సమాచారాన్ని తొలగించేందుకే వెబ్‌సైట్‌ని నిలిపివేశారా..? అని నిలదీశారు. బాబు, లోకేష్ సైబర్ స్టోరీలపై ప్రజలు షాక్‌కు గురయ్యారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రలా అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్‌సైట్ పని చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డేటా […]

ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రాలా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2019 | 3:19 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీ వెబ్‌సైట్ ఎందుకు నిలపివేశారో.. తండ్రి, కొడుకులు సమాధానం చెప్పాలన్నారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సమాచారాన్ని తొలగించేందుకే వెబ్‌సైట్‌ని నిలిపివేశారా..? అని నిలదీశారు. బాబు, లోకేష్ సైబర్ స్టోరీలపై ప్రజలు షాక్‌కు గురయ్యారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని కుట్రలా అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.

టీడీపీ వెబ్‌సైట్ పని చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ పనిచేయడం లేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

Follow Us
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?