AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను చెబుతున్నా.. వెయ్యిశాతం మాదే అధికారం: నక్కా

ఏపీలో వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేత ఆనందబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్‌ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ తీరుతో వ్యవస్థలపై నమ్మకం పోతోందని నక్కా పేర్కొన్నారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 26, 2019 | 5:04 PM

Share

ఏపీలో వెయ్యి శాతం టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేత ఆనందబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్‌ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ తీరుతో వ్యవస్థలపై నమ్మకం పోతోందని నక్కా పేర్కొన్నారు.

Follow Us
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో

చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ

రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్

మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే

8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..

గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు

1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు